Kalratri

Kalaratri Devi

నవరాత్రుల్లో ఏడవ రోజు అమ్మవారిని కాళరాత్రిగా పూజిస్తారు. “కాళ” అనగా మృత్యువు, “రాత్రి” అనగా అజ్ఞానం లేదా చీకటి. మనలో ఉన్న అజ్ఞానాన్ని తొలగిస్తుంది కనుక అమ్మవారికి కాళరాత్రి అనే నామం వచ్చింది. ఒకానొకప్పుడు […]

Continue reading »