Ramadasu keerthanalu

శ్రీరామదాసు కీర్తనలు

Ramadasu keerthanalu

 

వరాళి రాగం ఆదితాళం

పల్లవి : అంతా రామమయం ఈ జగమంతా రామమయం అంతరంగమున నాత్మారాముం డనంత రూపమున వింతలు సలుపగ

అంతా

సౌమసూర్యులను సురలుదారలను

ఆ మహాంబుధులు నఖిల జగంబులు నదులు వనంబులు నానామృగములు అష్టవసువులు నరిషడ్వర్గములు

అండాండంబులు పిండాండంబులు

బ్రహ్మాండంబులు బ్రహ్మలు మొదలు

విదితకర్మములు వేదశాస్త్రములు

అష్టదిక్కులును ఆదిశేషుడు

ధీరుడు భద్రాచల రామదాసుని

కోరిక లొసగెడి తారకనామము

కాంభోజి ఆదితాళం

పల్లవి : ఇక్ష్వాకుల తిలక ఇకనైన బలుకవు రామచంద్ర నన్ను రక్షింపకున్నను రక్షకులెవరింక రామచంద్రా

చుట్టూ ప్రాకారములు సొంపుతో కట్టిస్తి రామచంద్ర యాప్రాకారములకు బట్టె పదివేల వరహాలు రామచంద్ర

గోపుర మంటపాలు కుదురుగ గట్టి పీ రామచంద్ర నను క్రొత్తగ జూడక యిత్తరి బ్రోవుము రామచంద్ర

నాదనామక్రియ ఆదితాళం

పల్లకి :ఏ తీరుగ నను దయజూచెదవో ఇనవంశోత్తమ రామా నా తరమా భవసాగరమీదను నళినదళేక్షణ రామా

చరణములు

శ్రీ రఘునందన సీతా రుణా శ్రితజన పోషక రామా

కారుణ్యాలయ భక్తవరద నిను కన్నది కానుపు రామా ఏ తీరుగ

మురిపెముతో నా స్వామిని నీవని ముందుగ దెల్పితి రామా

మరువక యిక నభిమానముంచ మరుగు జొచ్చితిని రామా ॥ఏ తీరుగ క్రూర కర్మములు నేరక చేసితి నేరములెంచకు రామా

దారిద్ర్యము పరిహారము చేయవె దైవశిఖామణి రామా గురుడవు నామది దైవము గురు శాస్త్రంబులు రామా..

ఇలా ఎన్నో కీర్తనలు…..

 

Ramadasu keerthanalu.          Download PDF Book 

 

Read Ramadasu keerthanalu online here

 

RamadasuKeerthanalu-1

Follow us on Social Media