Tyagaraja keerthanalu

Tyagaraja keerthanalu

Tyagaraja keerthanalu

త్యాగరాజ స్వామి కీర్తనలు

శంకరాభరణం రాగము దాపు ఆళము

1.నన్ను బ్రోవ ఠ విడువను రామ తుంబురు నన్ను త దొరకితివిగాని చెయ్యవలసిన వేళ తెప్పదొరకినరీతి అయ్య నా పాలిటి కమరితివిగాని ఆడబోయిన తీర్థం మెదురైన రీతి ఈడు జోడు లేని ఇష్టుడవైతివి సిగ్గుబోవు వేళ చీరలబ్బినరీతి ఒగ్గి మాయింటికి వచ్చి తివిగాని ఆగమ నిగమ చయార్థము నీవని త్యాగరాజనుత తలచియున్నాను రామ….

2.    కల్యాణి రాగం – జంపె తాళము
అమ్మ రానమ్మ తులసమ్మ నను పాలింప
వమ్మ సతతము పదములే నమ్మి నానమ్మ నెమ్మదిని నీ విహపరమ్ము లొసగుదు వనుచు కమ్మ విల్ తుని తండ్రి కలనైన బాయడట
ప్రేమతో శిరమునను బెట్టుకొన్నాడట
నీ మృదుతనువును గని నీ పరిమళమును గని
నీ మహత్వమును గని నీరజాక్షి తామర దళనేత్రుడు త్యాగరాజుని మిత్రుడు…..

3.అరమరాగము
రాజీనా ఓరచూపులు జూచే
నేను నీకు వేరా
నేరని నాపై నేరము పెంచితే కారాదని బల్బు లేని నన్ను
మక్కువతో నిన్ను మొక్క జనులకు
దిక్కు నీవై అతిగ్రక్కున బ్రోతువని
ఎక్కువ సుజనుల యొక్క మాటలు చక్కని శ్రీరామ దక్కిలి కదా విని
మితి మేర లేని ప్రకృతి లోన తగిలి మతిహీనుడై సన్నుతి సేయవే
బతిమాలి నీ గతియని నెర నమ్మితి గాని

నిను మరచితినా సంతతము
మావర సుగుణ ఉమా వర సన్నుత
దేవర దయచేసి బ్రోవగరాదా పావన భక్త జనావన మహాను
భావ త్యాగరాజభావిత ఇంక నన్ను ….

ఇలా ఎన్నో కీర్తనలు వారి కి రాముని పై గల అపరిమితమైన భక్తికి నిదర్శనం ఈ క్రింది పుస్తకంలో వందకు పైగా సంకీర్తనలు ఉన్నాయి.

Tyagaraja keerthanalu Telugu PDF E book online with Greater Telugu. The most loved Telugu paatalu of Andhra Pradesh. Musical students, Kids, Elders, Old age people everyone love these keerthanalu.

Tyagaraju is a Great devotee of Lord Rama written lots of Bhakthi keerthanalu. Tyagaraju also a “Vaggeyakarudu” (he can write, compose, sing)

Get it here: https://www.greatertelugu.org/wp-content/uploads/2016/12/tyagaraju-keerthanalu.pdf

tyagaraju-keerthanalu
Follow us on Social Media