Sri Medha Dakshinamurthy Mantra

Dakshinamurthy stotram with vyakhyanam Telugu PDF

Sri Dakshinamurthy stotram with vyakhyanam in Telugu 

ఈ స్తోత్రం రాముల మననము చేయుటకు ముందు దక్షిణామూర్తి తన పెద్దవారు : అయన పేరు నందు చే వ్యవహరింపబడుగుండెను అని తెలియడం. సముచితం.

1. సారారణముగ ప్రచారమున నున్న దేమన : దక్ష కజ్ఞానంతరము పర్ ప్రకృతి రూపిణియగు పార్వతి తన కోరిక కరమును విడిచిన తరువాత శక్తి రూపిణి యగు నామె శివుని యండ లయమై నిష్క్రియముగనుండీి నిర్వికల్ప సమాధియందు దక్షిణ ఒక్కన కలిములుడై కూర్చుని యున్నవారు దక్షిణామూర్తియే. . ! శక్తిమంతులతో చేరి అద్వయ్థితి నౌందినదని గ్రహింపగలము. కనుక తతో ఈక్వడు. ఈృవని స్వరూప క్తిడే పక క్తి.

2. దక్షిణ దన బడ్ధియను అర్థిం గలవు ఇంద్రియములచే గాడు, బుద్ధి రే తెలియబడినవాడు గనుక దక్షిణాన ర్షి యందురు. సరి. కానీ, యి ఈ మాత్రం: చాలు సాధన ద్వారా, జడములకు హృర్తిని గలిగిందు రైతన్యదూపుని రెలియు దెట్టు అను శంక కంచన్న లోక వ్యవహారం శబ్ద, స్పర్శ, రూప, రస, గంధముల గ్రహించి మరపించునంతవరకే దీని పరిమి. చైతన్యమును దెలియ జన్న – బుద్ధకం, ఆవరణ విశేషములను మాలిన్యములను, వాదనలను, సంస్కారములను తుడిచివైచి, దానిని శుద్ధ సత్వ ప్రధానముగ వానరింది, రాకణ. ర్యాన, సమాధుల సంపుటి యగు సంయమనం జేసినప్పుడు బుద్ధి అనుభవపూర్వకమగు పరమపదార్థ జ్ఞానము (ఆపరో అనుభూతి) సిద్ధించును.

Dakshinamurthy stotram – దక్షిణామూర్తి స్తోత్రం

మౌనవ్యాఖ్యా ప్రకటిత పరబ్రహ్మతత్త్వం యువానం
వర్షిష్ఠాంతే వసదృషిగణైరావృతం బ్రహ్మనిష్ఠైః |
ఆచార్యేంద్రం కరకలిత చిన్ముద్రమానందమూర్తిం
స్వాత్మారామం ముదితవదనం దక్షిణామూర్తిమీడే || ౧ ||

వటవిటపిసమీపేభూమిభాగే నిషణ్ణం
సకలమునిజనానాం జ్ఞానదాతారమారాత్ |
త్రిభువనగురుమీశం దక్షిణామూర్తిదేవం
జననమరణదుఃఖచ్ఛేదదక్షం నమామి || ౨ ||

చిత్రం వటతరోర్మూలే వృద్ధాః శిష్యా గురుర్యువా |
గురోస్తు మౌనం వ్యాఖ్యానం శిష్యాస్తుచ్ఛిన్నసంశయాః || ౩ ||

నిధయే సర్వవిద్యానాం భిషజే భవరోగిణామ్ |
గురవే సర్వలోకానాం దక్షిణామూర్తయే నమః || ౪ ||

ఓం నమః ప్రణవార్థాయ శుద్ధజ్ఞానైకమూర్తయే |
నిర్మలాయ ప్రశాంతాయ దక్షిణామూర్తయే నమః || ౫ ||

చిద్ఘనాయ మహేశాయ వటమూలనివాసినే |
సచ్చిదానందరూపాయ దక్షిణామూర్తయే నమః || ౬ ||

ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేదవిభాగినే |
వ్యోమవద్వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః || ౭ ||

ఇతి శ్రీ దక్షిణామూర్తి స్తోత్రమ్ ||

 

 

some books took time to load please bare with us, thank you.

Dakshinamurthy stotra vyakhyanam   Download PDF Book 

Read Dakshinamurthy stotra vyakhyanam online here.

Dakshinamurthy stotram with vyakhyanam Telugu PDF
Follow us on Social Media