Sri Anjaneya Stotram in Telugu

Sri Anjaneya Stotram in Telugu

Sri Anjaneya Stotram in Telugu

శ్రీ ఆంజనేయ స్తోత్రం

 

నమో వాయుపుత్రాయ భీమరూపాయధీమతే నమస్తే రామదూతాయ కామరూపాయశ్రీమతే మోహశోక వినాశాయ సీతాశోక వినాశినే భగ్నాశోక వనాయాస్తు దగ్ధలంకాయ వాగ్మినే

గతి నిర్జిత వాతాయ లక్ష్మణ ప్రాణదాయచ వనౌకసాం వరిష్ఠాయ వశినే వననాసినే తత్త్వజ్ఞాన సుధాసింధు నిమగ్నాయ మహీయసే ఆంజనేయాయ శూరాయ సుగ్రీవ సచివాయచ

జన్మమృత్యు భయఘ్నాయ సర్వక్లేశ హరాయచ నేదిష్ఠాయ మహాభూతప్రేత భీత్యాది హారిణే యాతనా నాశనాయాస్తు నమో మర్కటరూపిణే యక్షరాక్షస శార్దూల సర్పవృశ్చిక భీహ్నతే

మహాబలాయ వీరాయ చిరంజీవిన ఉద్ధృతే హారిణే వజ్రదేహాయ చోల్లంఘిత మహాబ్దయే బలినా మరగణ్యాయ నమః పాపహరాయతే లాభ దోస్విమేవాసు హనుమాన్ రాక్షసాంతక

యశోజయం మే దేహి శత్రూన్ నాశయ నాశయ స్వాశ్రితానామ భయదం య ఏవం స్తోతి మారుతిం హానిమేతో భవేత్తస్య సర్వత్ర విజయీ భవేత్.

Follow us on Social Media