
Valmiki Ramayanam-Balakanda
బాలకాండ Balakanda అయోధ్యా నగరమును పరిపాలించు దశరథుడు వేదములను అధ్యయనము చేసాడు. పండితులను పూజించాడు. అమితమైన పరాక్రమ వంతుడు. దశరథుడు అంటే అయోధ్య ప్రజలు ఎంతో ఇష్టం ప్రజలను కన్నబిడ్డలవలె పరిపాలించే వాడు. దశరథుడు […]
Continue reading »