Vaisakha-Purana

Vaisakha puranam Telugu PDF online

Vaisakha Puranam Telugu PDF online

వైశాఖ పురాణం

 

శుక్లాం బరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే ॥ సర్వపాపహరం పుణ్యం స్నానం వైశాఖకాలికం నిర్విఘ్నం కురుమేదేవ దామోదర నమోస్తుతే ॥ వైశాఖ: సఫలోనూస: మధుసూదన దైవతః తీర్ధయాత్రా తపోయజ్ఞ దానహోమఫలాధిక: వైశాఖ: సఫలం కుర్యాత్ స్నానపూజాదికం మాధవానుగ్రహేశైవ సాఫల్యంభవతాత్ సదా ॥ మధుసూదన దేవేశ వైశాఖే మేషగేరవా.

ప్రాత స్నానం కరిష్యామి నిర్విఘ్నం కురు మాధవ ॥ మమ ఉపాత్త సమస్త దురితక్షయ ద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్థం శుభేశోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణో రాజ్ఞయా శ్రీ శివశంభోరాజ్ఞయా ప్రవర్తమానస్య ఆద్యబ్రహ్మణః ద్వితీయ పరార్థే శ్వేత వరాహకల్పే వైవస్వత మన్వంతరే కలియుగే ప్రధమపాదే జంబూ ద్వీపే భరతవర్షే భరతఖండే మేరోః దక్షిణ దిగ్భాగే శ్రీశైలస్య ఈశాన్య ప్రదేశే కృష్ణా/ గంగా/గోదావర్యో; మధ్యదేశే అస్మిన్ వర్తమాన వ్యావహారిక చాంద్రమానేన శ్రీ పక్షే.. తిధౌ … వాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణే ఏవం గుణవిశేషణ విశిష్టాయాం శుభతిధౌ సౌభాగ్యవతీ / శ్రీమతీ / పుణవతీ / పతిపుత్రవతీ/ శ్రీమాన్…గోత్రా/గోత్రః.. అహం…నామధేయా/నామధేయః సౌభాగ్యవత్యాః / శ్రీమత్యా:/పుణ్యవత్యా:/శ్రీమతః.. గోత్రాయాః/గోత్రస్య మమ నామధేయాయా:/ నామధేయస్య పతిపుత్రవత్యాః/ధర్మపత్నీ పుత్రసమేతస్య సకుటుం బాయా:/ కుటుంబస్య-ఉపాత్త దురితక్షయద్వారా శ్రీపరమేశ్వర ప్రీత్యర్ధం, శ్రీమన్నారాయణ ప్రీత్యర్ధం క్షేమ స్థైర్యవిజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్యాభివృద్ధ్యర్థం, ధర్మార్థ శ్రీ కామమోక్ష చతుర్వేధ పురుషార్థ ఫలసిద్ధ్యర్థం, గంగావాలుకాభి సప్తర్షిమండల పర్యంతం కృతవారాశేః పౌండరీకాశ్వమేధాది సమస్త క్రతుఫలావాప్త్యర్థం, ఇహజన్మని జన్మాంతరేచ బాల్య యౌవన కౌమారవార్ధకేషు, జాగ్రత్ స్వప్నసుషుప్త్యవస్థాసు జ్ఞానతో జ్ఞానతశ్చ కామతో కామతః స్వతః ప్రేరణతయా సంభావితానాం, సర్వేషాంపాపానాం అపనోద వార్ధంచ-గంగా గోదావర్యాది సమస్తపుణ్యనదీ స్నానఫలసిద్ధ్యర్ధం, కాశీ ప్రయాగాది సర్వ పుణ్యక్షేత్ర స్నానఫలసిద్ధ్యర్థం, సర్వపాపక్షయార్థం, ఉత్తరోత్తరాభివృద్ధ్యర్థం మేషంగతేరవా మహాపవిత్ర వైశాఖమాస ప్రాతః స్నానం కరిష్యే,

సంకల్పము చెప్పుకొనుటకు ముందు చదువవలసిన ప్రార్ధనా శ్లోకము.

Read, Download Vaisakha Puranam Telugu PDF online. This is Vaisakha Masam. Vaisakha Purana Parayana gives you great benefits. This book is simple to read, easy to understand the Vaisakha Puranam.

Get blessings from Lord Sri Maha Vishnu. This is a 30-day Parayana Telugu Puranam book.

Read Vaisakha Purana Online

VaisakhaPuranam
“]

Download Vaisakha Purana Online Here

Download PDF Book

 

 

 

Follow us on Social Media