Sri Krishna Vratham

Bhakthi geethalu in telugu

Bhakthi geethalu

భక్తి గీతాలు 

పాట:1

పల్లవి

గజనానా ఓ గజాననా

మూషిక వాహన – గజాననా

ముల్లోక పూజిత – గజాననా ముందు పూజనీకయ్య – గజాననా

ముక్కంటి తనయా – గజననా మోదక ప్రియ – గజాననా

ఏక దంతా – గజననా

లంబోదరా – గజాననా

గణములనాయక – గజాననా విఘ్ననాశకా గజాననా

గరిక పూజితా – గజాననా గైకొనుమా పూజ – గజాననా

3 హరతి అందుము – గజాననా పార్వతి నందన గజాననా

మాపూజ లందుము గజాననా

ఈ రాధ పిలిచేను – గజాననా

పాడనా నీదు నామం పరవశమై నే పరవశమై పరమాత్మ నీ నామం

కోవెల గంటల గణగణలో

గోవింద నామపు ఘోషలతో మలుపులు తిరిగే కొండల పైన

మనలే కొండల దారుల లోన భక్తజనుల సందోహంతో నిండియుండు నీదు శిఖరం

అక్రూర ప్రహ్లాద రామరాదాసులూ

తనువు మరచి భజియించిన నామం

మానవ జన్మా తరియించేదీ భక్తుల నోట వినిపించేది

తీయని చక్కని నామం – నీలపు వర్ణపు రూపం పరమాత్మ

వళ్ళంత వజ్రంపు కవచం శిరమున రత్న కిరీటం

మోమున కోటి సూర్యుల కాంతి

మెరిసే చక్కని రూపం

అభయ హస్తము చూపే దైవం

పిలచిన పలికే శ్రీహరి నామం

తియ్యనైన నీదు నామం అమృతాన్ని మించిన నామం

అందాలు చిందించు శిఖరం

కనువిందు చేసేటి రూపం….

ఇలా ఎన్నో పాటలు ఈ పుస్తకంలో ఉన్నాయి….

Bhakthi geethalu              Download PDF Book 

Read Bhakthi geethalu online here

bhakthi-gitamulu
Follow us on Social Media