Garbharakshambika Stotram in Telugu

Garbharakshambika Stotram in Telugu

Garbha Rakshambika Stotram in Telugu

గర్భరక్షాంబికా స్తోత్రము

 

(శ్రీ స్వామిశాస్త్రిగారు కూర్పు 1960)

తంజావూరు జిల్లాలో పాపనాశనం అను ఊరి సమీపంలో “గర్భరక్షాంబిక ఆలయము కలదు. స్త్రీల గరష్ట శిశువులకు ఏర్పడు దోషనివారణ కొరకు, ఆ గర్భమునిల్చి సత్ సంతానప్రాప్తి కొరకు ఈ దేవతను ఆరాధించుదురు భారతదేశంలో స్త్రీలకు సంతాన వరప్రదాయిని అయిన, ఆ గర్భము నిల్పి సత్ సంతాన వరప్రదాయిని అయిన గర్భరక్షాం దక | ఆలయం ఇదే మొదటిది. 1960వ సంవత్సరంలో శ్రీస్వామిశాస్త్రిగారు ” తిరుకడగావూరు” లో వేంచేసి వున్న ఈ | అమ్మవారి మీద స్తోత్రము వ్రాసి దానిని పారాయణ చేసినచో గర్బిణీ స్త్రీలకు రక్షణ కల్గి గర్భము నిర్చి మంచి ఆరోగ్యమైన సంతానప్రాప్తి కల్గును అని శలవిచ్చారు. ఎందరో అప్పటినుండే పారాయణ చేసి సమస్యలు నివారణ చేసుకొనుట అనుభవములో కలదు. జనుల ఉపయోగము కొరకు ఈ స్తోత్రము ఇవ్వబడుచున్నది..

1. శ్రీమత్ కల్పక విఘ్నరాజ మమలం, శ్రీగర్భ రక్షాంబికా సూనుం వృత్తకవేర జావర నదీ కూలే స్థితం దక్షిణే ।
భక్తానాం అభయప్రదాన నిపుణం శ్రీమాధవీ కానన క్షేత్రస్తం హృది భావమే గజముఖం విఘ్నోప శాంత్యై సదా ॥
2. కావేరి జాత తట దక్షదీశాస్థి తాలయస్తాం కరుణానుపూర్ణమ్ |

3. స్వపాద పద్మాశ్రిత భక్తధారా గర్భావనే దక్షితరా నమామి ॥ శ్రీ మల్లికారణ్యపతే హృదిస్థితాం, శ్రీ మల్లికా పుష్పల సత్యచాఢ్యామ్ |
శ్రీ మల్లికాపుష్ప సుపూజితాం ఫ్రీం. శ్రీ మల్లికారణ్య గతం నమామి

4. భక్తావలీనాం అభయప్రదాత్రీం రక్తావలీనాం అతివిద్యదాత్రం || శాక్తావలీనాం సుఖమోక్ష దాత్రీం శ్రీగర్భరక్షాం అక్షమాశ్రయేమ్బామ్ ॥
5. భక్తిప్రదాన వరభక్త దీక్షా స్త్రీగర్భ రక్షాకరణేతి దక్షా | భక్తావనార్ధం జితశతృ బక్షా భిభర్తి భర్రాసహ గర్భరక్షా ॥
6.కవేరజాతా వర తీరరాజత్ ప్రసిద్ధ దేవాలయకా ఫలాని
శ్రీ మల్లికేశానన నాథపత్నీ, సర్వాన్ జనాన్ రక్షతు గర్భరక్షా ॥
7. శ్రీ మల్లికారణ్య పతిప్రియం తాం, విద్యుల్లతాభ స్వశరీర కాంత్యాం :
ఉత్పుల పద్మాధ పదాబ్జ యుగ్మా శ్రీ గర్భరక్షాం శరణం ప్రపద్యే ॥

8. యా గర్భ రక్షాకరణే ప్రసిద్ధ సుపుత్రదానేపి మహాప్రసిద్ధ సర్వేష్ట దానేపి అతి సుప్రసిద్ధ తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే 
9. గృహీత్వా నిజ భక్త వర్గాత్ అనల్పవిత్తం ప్రదదాతియాంబా లక్ష్మీపతేః సుప్రియ సోదరీ యా తాం గర్భరక్షాం శరణం ప్రపద్యే ॥
10. కవేరికా సేచిత పాదపద్మం కవేరణే కార్తథ వాకడాత్రిం|
మిత్రాంగనాo తా భవానీం శ్రీగర్భరక్షాం ప్రణమామి నిత్యం
11. శ్రీ గర్భరక్షాపుర సంస్థితానాం భక్షోత్తమా నామ్. ధన ధాన్య దాత్రీమ్ ।
దీర్ఘాయురారోగ్య శుభప్రదాత్రిం శ్రీ గర్భరక్షాం ప్రణతోషినిత్యం ॥
12.అనంతకళ్యాణ గుణస్వరూపాం శ్రీమద్ సచ్చిదానంద రసస్వరూపాం |
ప్రాణ్యంతరంగ సద్గు హాంతరస్తాం శ్రీ గర్భరక్షాం ప్రణతోస్మి నిత్యమ్ ॥

Follow us on Social Media