
Potana bhagavatam (vol-1)
ఇక తాళ్ళపాక అన్నమాచార్యులు, వారి వంశీయులు, రామదాసుగా ప్రసిద్ధికెక్కిన గోపన్న- త్యాగరాజు ప్రభృతులు పోతన్న ప్రభావం ప్రసరించడం సహజం. త్యాగరాజు నిత్యార్చనలో పోతన భాగవతపారాయణం సలిపేవాడు. తెలుగుదేశంలో పోతన భాగవతంలోని పద్యాలు తరతరాలుగా వేలకొలది […]
Continue reading »