Mahabharatam in SIMPLE Telugu FULL book PDF

మహాభారతం

Mahabharatam

నన్నయకు పూర్వం తెలుగు భాషకు విస్తృతి కాని, స్థిరమైన రూపం కాని లేదు. అది ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క విధంగా ఉండేది. విభక్తి ప్రత్యయాలు కొన్ని లేవు. అవ్యవస్థితంగా ఉన్న అట్టిభాషకు స్థిరమైన రూపాన్ని ఇచ్చి, సంస్కృతపదాలను తత్సమాలు తెలుగులో వాడటానికి తగిన ప్రణాళిక ఏర్పరచి, దానిని కావ్యరచనకు తగినదానినిగా చేశాడు. అతడు ఆంధ్రశస్థ చింతామణి అనే వ్యాకరణాన్ని రచించలేదని కొందరు అంటారు.

అయినా, అతడు పైవిధంగా తెలుగుభాషకు కలిగించిన వృద్ధి అతనికి విపుల శబ్ద శాసన నామానికి అర్హుడిగా చేసింది. పురాణాలు పదునెనిమిది. సర్గం, ప్రతిసర్గం ఎంత మన్వంతరం, వంశానుచరితం అనే పంచలక్షణాలు కాలనీ పురాణాలు, బ్రహ్మ, పద్మ, విష్ణు, శివ, భాగవత, నారద, మార్కండేయ, అన్ని, భవిష్యత్ బ్రహ్మవైవర్త లింగ, వరాహ, స్కాంద, వామన, కూర్మ, మత్స్య, గరుడ, బ్రహ్మాండా లనేవి పురాణాల పేర్లు ఈ పదాన్నింటిని ఎన్ని. చదివి అనే విధాలైన విజ్ఞానాన్ని సంపాదించాడు.

పాత్రశట్దంచేత అతడికి కావ్యంచంలోని వివిధ విషయాలలోకూడ ఉన్న లత సూచించబడుతున్నది. అతడు నిర్మలశీలం, సౌజన్యం కలవాడు అతనికి లోకం తప్పక ఉండాలి. నన్నయ్య సంస్కృతలాషలో రచించిన కావ్య మేడం లభించడంలేదు. అతడు భారతారంభాన మంగల్లోకాన్ని సంస్కృతంలో రచించాడు. రాజరాజు నారాయణభట్టుకు నందంపూడి గ్రామాన్ని అగ్రహారంగా ఇచ్చారు. ఆశావపకాన్యాన్ని వన్నయయే రచించాడు.

అది సంస్కృతంలో ఉన్నాయి. అంధ్ర శబ్దచింతామణికర్త అతడే అయినా, కాకపోయినా అతడి సంస్కృతి కావ్యరచనాకొశిలానికి రెండే చాలును. చింతామణి శాస్త్రం కాని కావ్యం కాదు నన్నయ నిత్యనత్యప్రతుడు బుద్ధి వైభవంలో దేవగురువైన బృహస్పతి పోలీసోడు. నన్నయ అనే శబ్దం చివర ‘అయ్య’ అనే పద మున్నది. అయ్యకు బదులు అప్ప అనికూడ వాదమ్చును. దానికి రూపాంతరం.

వ్యాసుడు పరాశరమునికీ దాశరాజకన్యకూ ద్వీపంలో పుట్టాడు. అతడు నల్లనివాడు. అందుచేత కృష్ణద్వైపాయను డనే పేరు కలిగింది. సింహ, వృష, శార్దూల, కుంజర శబ్దాలు సమాసంలో ఉత్తరపదాలై శ్రేష్ఠతను సూచిస్తాయి. ఈ పద్యంలో తెనుంగు శబ్దం వకారమధ్యమముగా వాడబడింది. ఈ నకారం ప్రాస స్థానంలో ఉన్నది. నన్నయనాడు తెలుగు శబ్దమే వాడుకలో ఉన్నది బోలు. తరువాత తెలుగు’ అనురూపం కూడా వచ్చింది. రాజరాజు నన్నయను భారతంలోని అర్థం ఏర్పడేటట్లుగా వ్రాయుమన్నాడే కానీ యథాతథంగా అనువాదం చేయు అని అడిగి ఉండదు.

నన్నయకు ముందు పంపకవి కన్నడంలో విక్రమార్జున విజయం’ అనే పేర భారత కథను కావ్యంగా వ్రాసి ఉన్నాడు. అట్లే పెరిందేవవారు తమిళంలో భారతం వ్రాసిఉన్నాడు. పంపకవి జైన మతానికి చెందినవాడు. అందుచేత అతని కావ్యంలో ఆ మతానికి అనుగుణంగా వ్యాసభారతంలోని కథను, వర్ణనలను అక్కడక్కడ మార్చాడు. అది ఎరిగినవాడు కావటంచేత రాజరాజు నన్నయతో వ్యాసుడు భారతంలో నిరూపించిన తాత్పర్యాన్నే, తత్యాన్నే తేటపడేటట్లుగా తెనుగున భారతాన్ని రచింపు మని చెప్పాడని విమర్శకులు భావిస్తున్నారు.

Please be patient the book is large in size. Let it load …

Mahabharatam          Download PDF Book

mahabharatam in telugu
Follow us on Social Media