manidweepa varnanam

Manidweepa Varnana

మణిద్వీప వర్ణన

మణిద్వీపం, మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు దరిద్రము, దరిదాపునకు రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహా శక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసార చదివిన లేదా ,గానం చేసిన ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయముగా అనుభవించి తెలుసుకోవలసిందే గాని, వర్ణించుటకు వేయిపడగలు గల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వము ఉండుట వలన ముప్పది రెండు రకాల పూలతో మణిద్వీపవాసినికి అర్చన చేసి పసుపు, కుంకుమ గంధాక్షితలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు.

అంతేగాక ఇంటిల్లపాది కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అస్టసంపదలతో, భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు సిద్ధులు, జ్ఞానులు మహాభక్తులింట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామము మణిద్వీపం, మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు దరిద్రము, దరిదాపునకు రాదని శాస్త్ర ప్రమాణం. అటువంటి మహా శక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసార చదివిన లేదా , గానం చేసిన ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయముగా అనుభవించి తెలుసుకోవలసిందే గాని, వర్ణించుటకు వేయిపడగలు గల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు.

లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వము ఉండుట వలన ముప్పది రెండు రకాల పూలతో మణిద్వీపవాసినికి అర్చన చేసి పసుపు, కుంకుమ గంధాక్షితలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేగాక ఇంటిల్లపాది కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అస్టసంపదలతో, భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు సిద్ధులు, జ్ఞానులు మహాభక్తులింట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామము మణిద్వీపం, మణిద్వీపం అని పదే పదే తలిస్తే చాలు దరిద్రము, దరిదాపునకు రాదని శాస్త్ర ప్రమాణం.

అటువంటి మహా శక్తివంతమైన మణిద్వీప వర్ణన మనసార చదివిన లేదా , గానం చేసిన ఎటువంటి సత్ఫలితాలు వస్తాయో స్వయముగా అనుభవించి తెలుసుకోవలసిందే గాని, వర్ణించుటకు వేయిపడగలు గల ఆదిశేషునకు కూడా శక్తి చాలదు. లక్షల లక్షల బ్రహ్మాండములను కనురెప్పపాటులో సృష్టించి లయము చేయగల ముప్పది రెండు మహాశక్తులు పరిరక్షణలో ఈ సమస్త విశ్వము ఉండుట వలన ముప్పది రెండు రకాల పూలతో మణిద్వీపవాసినికి అర్చన చేసి పసుపు, కుంకుమ గంధాక్షితలతో సేవించిన అమోఘమైన శుభాలను పొందుతారు. అంతేగాక ఇంటిల్లపాది కుటుంబ సభ్యులంతా తరతరాల వరకు అస్టసంపదలతో, భక్తి జ్ఞాన వైరాగ్య ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగుతూ యోగులు సిద్ధులు, జ్ఞానులు మహాభక్తులింట జన్మలు ధరించి అంత్యకాలమున మణిద్వీప నివాసులై మోక్షధామము చేరుకుంటారు.

Manidweepam is located above Brahmaloka. It is also known as the universe. Manidweepa is richer than Kailasam, Vaikuntha. The Amrita Sea stretches on four sides of the Manidweepa. The cold waves in the sea, the gem-encrusted spaces, the cones, and the multi-colored aquatic eyes are a feast for the eyes. Beyond the site is a seven-story metal wall. it is guarded by armed guards. There are hundreds of knights at each gate. Devotees of Sri Ammavari live there. There are clear freshwater lakes and parks at every step. If they go beyond there will be a great wall built of bronze. All plant species are there. Hundreds of wells and riverbanks are a feast for the eyes. Many species of birds live there on trees.

Beyond that wall is a copper wall. It is square. There the flowers are gilded with golden vanilla. The fruits are like gems that are pleasing to the eye and emit fragrances. Going beyond the copper wall is the lead wall. There are many types of fruit trees. There are innumerable immortal virtues. Advancing beyond the lead wall is the brass wall. In the middle of the lead and brass walls are the sandalwood stalks. The whole place is a dream come true with lined strings and green pyres along the Navapallava lineage. The rivers there are fast flowing. Beyond that brass wall is the Panchalohamaya wall. Hibiscus forests in the middle of the brass panchalohamaya walls are delightful with beautiful flowers. Going beyond that Panchaloha wall, there is a silver wall with towering peaks. There the parijata flowers scatter fragrances. Going beyond that wall, the golden wall shines. There is a kadambavana between the silver and gold walls.

Manidweepa Varnana

Download PDF Book manidweepa-varnana

 

Follow us on Social Media