Sri Santoshi Mata Ashtottaram Telugu
Santoshi mata ashtotram in Telugu
Maa Sawaswathi is the Godess of Knowledge & Education. Students (Young, older) should chant this Santoshi mata Ashtotram. Gain Benefits of Godess Saraswati.
శ్రీ సంతోషీమాత అష్టోత్తరం
- ఓం కమలసనాయై నమః
- ఓం కారుణ్య రూపిన్యై నమః
- ఓం కిశోరిన్యై నమః
- ఓం కుందరదనాయై నమః
- ఓం కూటస్థాయై నమః
- ఓం కేశవార్చితాయై నమః
- ఓం కౌతుకాయై నమః
- ఓం కంబుకంటాయై నమః
- ఓం ఖడ్గదాయిన్యై నమః
- ఓం గగన చారిన్యై నమః
- ఓం గాయత్రై నమః
- ఓం గీతప్రియాయై నమః
- ఓం గూడప్రియాయై నమః
- ఓం గూడాత్మికాయై నమః
- ఓం గోపిరూన్యై నమః
- ఓం గౌర్యై నమః
- ఓం గంధప్రియాయై నమః
- ఓం ఘంటారవాయై నమః
- ఓం ఘోష నాయై నమః
- ఓం చంద్రాసనాయై నమః
- ఓం చామీకరంగాయై నమః
- ఓం చిత్స్యరూపిన్యై నమః
- ఓం చూడామన్యై నమః
- ఓం చేతానాయై నమః
- ఓం ఛాయాయై నమః
- ఓం జగద్దాత్రే నమః
- ఓం జాతి ప్రియాయై నమః
- ఓం జీమూతనాదిన్యై నమః
- ఓం జేత్రే నమః
- ఓం శ్రీ జ్ఞానదాయై నమః
- ఓం ఝల్లరీ ప్రియాయై నమః
- ఓం టంకార ప్రియాయై నమః
- ఓం డమరు ప్రియాయై నమః
- ఓం డక్కానాద్య ప్రియాయై నమః
- ఓం తత్త్వస్వారూపిన్యై నమః
- ఓం తాపన ప్రియాయై నమః
- ఓం ప్రియ భాషిన్యై నమః
- ఓం తీర్థప్రియాయై నమః
- ఓం తుషార ప్రియాయై నమః
- ఓం తూష్నీ శీలాయై నమః
- ఓం తెజస్విన్యై నమః
- ఓం త్రపాయై నమః
- ఓం త్రాణాదాయై నమః
- ఓం త్రిగునాత్మికాయై నమః
- ఓం త్రయంబకాయై నమః
- ఓం త్రయీధర్మాయై నమః
- ఓం దక్షాయై నమః
- ఓం దాడిమీప్రియాయై నమః
- ఓం దినకర ప్రభాయై నమః
- ఓం ధీన ప్రియాయై నమః
- ఓం దుర్గాయై నమః
- ఓం కీర్తిదాయై నమః
- ఓం దూర్వ ప్రియాయై నమః
- ఓం దేవపూజితాయై నమః
- ఓం దైవజ్ఞాయై నమః
- ఓం డోలా ప్రియాయై నమః
- ఓం ద్యుతయే నమః
- ఓం ధనదాయై నమః
- ఓం ధర్మప్రియాయై నమః
- ఓం ధీమత్యై నమః
- ఓం ధూర్తనాశిన్యై నమః
- ఓం ధృతయే నమః
- ఓం ధైర్యాయై నమః
- ఓం నందాయై నమః
- ఓం నాధప్రియాయై నమః
- ఓం నిరంజనాయై నమః
- ఓం నీతిదాయై నమః
- ఓం నుతప్రియాయై నమః
- ఓం నూతనాయై నమః
- ఓం నేత్రే నమః
- ఓం నైగమాయై నమః
- ఓం పద్మజాయై నమః
- ఓం పాయసప్రియాయై నమః
- ఓం పింగళవర్ణాయై నమః
- ఓం పీటప్రియాయై నమః
- ఓం పూజ్యాయై నమః
- ఓం ఫలదాయై నమః
- ఓం బహురూపిన్యై నమః
- ఓం బాలాయై నమః
- ఓం భగవత్యే నమః
- ఓం భక్తి ప్రియాయై నమః
- ఓం భరత్యై నమః
- ఓం భీమాయై నమః
- ఓం భూషితాయై నమః
- ఓం భేషజాయై నమః
- ఓం భైరవ్యై నమః
- ఓం భోగవత్యై నమః
- ఓం మంగళాయై నమః
- ఓం మాత్రే నమః
- ఓం మీనాక్ష్యై నమః
- ఓం ముక్తామణిభూషితాయై నమః
- ఓం మూలాధారాయై నమః
- ఓం మేదిన్యై నమః
- ఓం మైత్ర్యే నమః
- ఓం మోహిన్యై నమః
- ఓం మోక్షదాయిన్యై నమః
- ఓం మందార మాలిన్యై నమః
- ఓం మంజులాయై నమః
- ఓం యశోదాయై నమః
- ఓం రక్తాంబరాయై నమః
- ఓం లలితాయై నమః
- ఓం వత్సప్రియాయై నమః
- ఓం శరణ్యాయై నమః
- ఓం షట్కర్మ ప్రియాయై నమః
- ఓం సంసిధ్యై నమః
- ఓం సంతోషిన్యై నమః
- ఓం హంసప్రియాయై నమః
- ఓం సంతోషీ మాతృదేవతాయై నమః
ఇతి శ్రీ సంతోషీమాతా అష్టోత్తర శతనామావళీ సమాప్తం
Read Santoshi mata ashtothram in English Script online
(For the convenience of the people who can’t read Telugu ,don’t forget to add OM at starting and namah at end)
- Aadyaa
- Aaryaa
- Abhavya
- Agni Jwalaa
- Ahankaara
- Ameva Vikrama
- Ananta
- Anantaa
- Anek Shastra Hastaa
- Anek Varnaa
- Anekaastraa Dhaarini
- Aparnaa
- Apraudha
- Bahul Prema
- Bahulaa
- Balpradaa
- Bhaavini
- Bhaavya
- Bhandrakaali
- Bhav Preeta
- Bhavmochani
- Bhavya
- Bhawaani
- Bhddhidda
- Braahmi
- Brahm Vaadini
- Buddhi
- Chaamundaa
- Chanda Mundavinaashini
- Chandra Ghantaa
- Chintaa
- Chitraa
- Chittaa
- Chittaroopaa
- Chitti
- Daksha Kanyaa
- Daksha Yagya Inaashini
- Devmaata
- Durgaa
- Eidree
- Ek Kanya
- Ghor Rupaa
- Gyaanaa
- Jaloori
- Jayaa
- Kaal Ratri
- Kaatyaayani
- Kaishori
- Kalmanjini
- Karaali
- Kaumaari
- Kriyaa
- Krooraa
- Kumari
- Lakshmi
- Maaheshwari
- Maatangi
- Madhu Kaitabh Hantari
- Mahaabalaa
- Mahaatapa
- Mahishasur Mardini
- Mahodari
- Man
- Matangmuni Pujita
- Muktakeshi
- Naarayani
- Nishumbhashumbhahanini
- Nityaa
- Omsati
- Paaatlaa
- Paatlaavati
- Parmeshwari
- Pattaambar Paridhaana
- Pinaak Dharini
- Pratyakshaa
- Praudah
- Purusha Kriti
- Ratna Priyaa
- Raudramukhi
- Saadhavi
- Saavitri
- Sadagati
- Sarsundari
- Sarva Asur Vinaashaa
- Sarva Shaastramavi
- Sarva Shaastramayi
- Sarva Vaahan Vaahanaa
- Sarvadaanavghaatini
- Sarvamantramavi
- Sarvvidyaa
- Satanandaswaroopini
- Sattaa
- Satya
- Shaambhavi
- Shiv Dooti
- Shooldharini
- Sundari
- Tapasvini
- Trinetraa
- Utkarshini
- Vaaraahi
- Vaishnavi
- Van Durga
- Vimla
- Vishnu Maaya
- Vriddhmaata
- Yati
- Yuvati