Sri Datta Ghora Kashtodharana Stotram in Telugu
Sri Datta Ghora Kashtodharana Stotram in Telugu
ఘోర కష్టోద్ధారణ స్తోత్రం
శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానందసరస్వతీ స్వామీ విరచితం ఘోరకష్టోద్ధారణ స్తోత్రం
సకల వ్యాధులు నివారణ కోసం ఘోరకష్టోద్ధారణ స్తోత్రం
శ్రీపాద శ్రీవల్లభ త్వం సదైవ
శ్రీదత్తాస్మాన్పాహి దేవాధిదేవ |
భావగ్రాహ్య క్లేశహారిన్సుకీర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౧ ||
త్వం నో మాతా త్వం పితాఽప్తోఽధిపస్త్వం
త్రాతా యోగక్షేమకృత్సద్గురుస్త్వమ్ |
త్వం సర్వస్వం నో ప్రభో విశ్వమూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౨ ||
పాపం తాపం వ్యాధిమాధిం చ దైన్యం
భీతిం క్లేశం త్వం హరాశు త్వదన్యమ్ |
త్రాతారం నో వీక్ష్య ఈశాస్తజూర్తే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౩ ||
నాన్యస్త్రాతా నాఽపి దాతా న భర్తా
త్వత్తో దేవ త్వం శరణ్యోఽకహర్తా |
కుర్వాత్రేయానుగ్రహం పూర్ణరాతే
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౪ ||
ధర్మే ప్రీతిం సన్మతిం దేవభక్తిం
సత్సంగాప్తిం దేహి భుక్తిం చ ముక్తిమ్ |
భావాసక్తిం చాఖిలానందమూర్తే |
ఘోరాత్కష్టాదుద్ధరాస్మాన్నమస్తే || ౫ ||
శ్లోకపంచకమేతతద్యో లోకమంగళవర్ధనమ్ |
ప్రపఠేన్నియతో భక్త్యా స శ్రీదత్తప్రియో భవేత్ || ౬ ||
ఇతి శ్రీమత్పరమహంస పరివ్రాజకాచార్య శ్రీమద్వాసుదేవానందసరస్వతీ స్వామీ విరచితం ఘోరకష్టోద్ధారణ స్తోత్రం సంపూర్ణమ్ ||
Follow us on Social Media