http://www.vishwamatha.com/sri-vishnu-ashtottara-sathanamavali.html

Sri Vishnu Ashtothram in Telugu pdf

Sri Vishnu Ashtothram in Telugu

Lord vishnu is the one of the Trimurthi he is the one who is running the world as it is. Lord Vishnu is the very powerful god. Changing Vishnu  Ashtottara shatanamavali gives us Great benefits.

శ్రీ విష్ణు అష్టోత్తర శతనామావళి

ఓం విష్ణవే నమః

ఓం జిష్ణవే నమః

ఓం వషట్కారాయ నమః

ఓం దేవదేవాయ నమః

ఓం వృషాకపయే నమః

ఓం దామోదరాయ నమః

ఓం దీనబంధవే నమః

ఓం ఆదిదేవాయ నమః

ఓం అదితేస్సుతాయ నమః

ఓం పుణ్డరీకాక్షాయ నమః 10

ఓం పరానందాయ నమః

ఓం పరమాత్మాయ నమః

ఓం పరాత్పరాయ నమః

ఓం పరసుధారిణే నమః

ఓం విశ్వాత్మనే నమః

ఓం కృష్ణాయ నమః

ఓం కలిమలాపహారిణే నమః

ఓం కౌస్తుభోద్భాసితోరస్కాయ నమః

ఓం నరాయ నమః

ఓం నారాయణాయ నమః 20

ఓం హరయే నమః

ఓం హరాయ నమః

ఓం హరప్రియాయ నమః

ఓం స్వామినే నమః

ఓం వైకుంఠాయ నమః

ఓం విశ్వతోముఖాయ నమః

ఓం హృషీకేశాయ నమః

ఓం అప్రమేయాయ నమః

ఓం ఆత్మనే నమః

ఓం వరాహాయ నమః 30

ఓం ధరణిధరాయ నమః

ఓం ధర్మేశాయ నమః

ఓం ధరణీనాధాయ నమః

ఓం ధ్యెయాయ నమః

ఓం ధర్మభృతాంవరాయ నమః

ఓం సహస్రశీర్షాయ నమః

ఓం పురుషాయ నమః

ఓం సహస్రాక్షాయ నమః

ఓం సహస్రపాదే నమః

ఓం సర్వగాయ నమః 40

ఓం సర్వవిదారాయ నమః

ఓం సర్వాయ నమః

ఓం శరణ్యాయ నమః

ఓం సాధువల్లభాయ నమః

ఓం కౌసల్యానందనాయ నమః

ఓం శ్రీమతే నమః

ఓం రక్షఃకులవినాశకాయ నమః

ఓం జగత్కర్తాయ నమః

ఓం జగద్దర్తాయ నమః

ఓం జగజ్జేతాయ నమః 50

ఓం జనార్తిహరాయ నమః

ఓం జానకీవల్లభాయ నమః

ఓం దేవాయ నమః

ఓం జయరూపాయ నమః

ఓం జలేశ్వరాయ నమః

ఓం క్షీరాబ్ధివాసినే నమః

ఓం క్షీరాబ్ధితనయావల్లభాయ నమః

ఓం శేషశాయినే నమః

ఓం పన్నగారివాహనాయ నమః

ఓం విష్ఠరశ్రవాయ నమః 60

ఓం మాధవాయ నమః

ఓం మధురానాధాయ నమః

ఓం ముకుందాయ నమః

ఓం మోహనాశనాయ నమః

ఓం దైత్యారిణే నమః

ఓం అచ్యుతాయ నమః

ఓం మధుసూదనాయ నమః

ఓం సోమసూర్యాగ్నినయనాయ నమః

ఓం నృసింహాయ నమః

ఓం భక్తవత్సలాయ నమః 70

ఓం నిత్యాయ నమః

ఓం నిరామయాయ నమః

ఓం శుద్ధాయ నమః

ఓం నరదేవాయ నమః

ఓం జగత్ప్రభవే నమః

ఓం హయగ్రీవాయ నమః

ఓం జితరిపవే నమః

ఓం ఉపేన్ద్రాయ నమః

ఓం రుక్మిణీపతయే నమః

ఓం సర్వదేవమయాయ నమః 80

ఓం శ్రీశాయ నమః

ఓం సర్వాధారాయ నమః

ఓం సనాతనాయ నమః

ఓం సౌమ్యాయ నమః

ఓం సౌమ్యప్రదాయ నమః

ఓం స్రష్టే నమః

ఓం విష్వక్సేనాయ నమః

ఓం జనార్ధనాయ నమః

ఓం యశోదాతనయాయ నమః

ఓం యోగినే నమః 90

ఓం యోగశాస్త్రపరాయణే నమః

ఓం భద్రాత్మకాయ నమః

ఓం రుద్రమూర్తయే నమః

ఓం రాఘవాయ నమః

ఓం అతులతేజసే నమః

ఓం దివ్యాయ నమః

ఓం సర్వపాపహరాయ నమః

ఓం పూజ్యాయ నమః

ఓం అమిత తేజసే నమః

ఓం దుఃఖనాశనాయ నమః 100

ఓం దారిద్ర్య నాశనాయ నమః

ఓం దౌర్భాగ్యనాశాయ నమః

ఓం సుఖవర్ధనాయ నమః

ఓం సర్వసంపత్కరాయ నమః

ఓం మహాపాతకనాశాయ నమః

ఓం విపన్నాశనాయ నమః

ఓం మంగళప్రదాయ నమః

ఓం మహావిష్ణవే  నమః 108

శ్రీ విష్ణుమూర్తి అష్టోత్తర శతనామావళి సంపూర్ణం

Follow us on Social Media