Nitya Parayana Slokas
Nitya Parayana Slokas
నిత్య పారాయణ శ్లోకాః
ప్రభాత శ్లోకః
కరాగ్రే వసతే లక్ష్మీః కరమధ్యే సరస్వతీ |
కరమూలే స్థితా గౌరీ ప్రభాతే కరదర్శనం ‖
భూమి శ్లోకః
సముద్ర వసనే దేవీ పర్వత స్తన మండలే |
విష్ణుపత్ని నమస్తుభ్యం, పాదస్పర్శం క్షమస్వమే ‖
సూర్యోదయ శ్లోకః
బ్రహ్మస్వరూప ముదయే మధ్యాహ్నేతు మహేశ్వరం |
సాహం ధ్యాయేత్సదా విష్ణుం త్రిమూర్తిం చ దివాకరం ‖
స్నాన శ్లోకః
గంగే చ యమునే చైవ గోదావరీ సరస్వతీ
నర్మదే సింధు కావేరీ జలేస్మిన్ సన్నిధిం కురు ‖
నమస్కార శ్లోకః
త్వమేవ మాతా చ పితా త్వమేవ, త్వమేవ బంధుశ్చ సఖా త్వమేవ |
త్వమేవ విద్యా ద్రవిణం త్వమేవ, త్వమేవ సర్వం మమ దేవదేవ ‖
భస్మ ధారణ శ్లోకః
శ్రీకరం చ పవిత్రం చ శోక నివారణం |
లోకే వశీకరం పుంసాం భస్మం త్ర్యైలోక్య పావనం ‖
భోజన పూర్వ శ్లోకాః
బ్రహ్మార్పణం బ్రహ్మ హవిః బ్రహ్మాగ్నౌ బ్రహ్మణాహుతం |
బ్రహ్మైవ తేన గంతవ్యం బ్రహ్మ కర్మ సమాధినః ‖
అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః |
ప్రాణాపాన సమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం ‖
అన్నపూర్ణే సదా పూర్ణే శంకరప్రాణవల్లభే |
జ్ఞానవైరాగ్య సిద్ధ్యర్థం భిక్షాం దేహి చ పార్వతి ‖
త్వదీయం వస్తు గోవింద తుభ్యమేవ సమర్పయే |
గృహాణ సుముఖో భూత్వా ప్రసీద పరమేశ్వర ‖
భోజనానంతర శ్లోకః
అగస్త్యం వైనతేయం చ శమీం చ బడబాలనం |
ఆహార పరిణామార్థం స్మరామి చ వృకోదరం ‖
సంధ్యా దీప దర్శన శ్లోకః
దీపజ్యోతిః పరం బ్రహ్మ దీపజ్యోతిర్జనార్దనః |
దీపో హరతు మే పాపం దీపజ్యోతిర్నమోఽస్తుతే ‖
శుభం కరోతి కళ్యాణం ఆరోగ్యం ధనసంపదః |
శత్రు-బుద్ధి-వినాశాయ దీపజ్యోతిర్నమోఽస్తుతే ‖
నిద్రా శ్లోకః
రామం స్కంధం హనుమంతం వైనతేయం వృకోదరం |
శయనే యః స్మరేన్నిత్యం దుస్వప్న-స్తస్యనశ్యతి ‖