Sri Govardhana Ashtakam

Sri Govardhana Ashtakam

Sri Govardhana Ashtakam 

శ్రీ గోవర్ధనాష్టకం

 

గుణాతీతం పరంబ్రహ్మ వ్యాపకం భూధరేశ్వరమ్ |
గోకులానందదాతారం వందే గోవర్ధనం గిరిమ్ || 1 ||

గోలోకాధిపతిం కృష్ణవిగ్రహం పరమేశ్వరమ్ |
చతుష్పదార్థదం నిత్యం వందే గోవర్ధనం గిరిమ్ || 2 ||

నానాజన్మకృతం పాపం దహేత్ తూలం హుతాశనః |
కృష్ణభక్తిప్రదం శశ్వద్వందే గోవర్ధనం గిరిమ్ || ౩ ||

సదానందం సదావంద్యం సదా సర్వార్థసాధనమ్ |
సాక్షిణం సకలాధారం వందే గోవర్ధనం గిరిమ్ || 4 ||

సురూపం స్వస్తికాసీనం సునాసాగ్రం కృతేక్షణమ్ |
ధ్యాయంతం కృష్ణ కృష్ణేతి వందే గోవర్ధనం గిరిమ్ || 5||

విశ్వరూపం ప్రజాధీశం వల్లవీవల్లభప్రియమ్ |
విహ్వలప్రియమాత్మానం వందే గోవర్ధనం గిరిమ్ || 6 ||

ఆనందకృత్సురాశీశకృతసంభారభోజనమ్ |
మహేంద్రమదహంతారం వందే గోవర్ధనం గిరిమ్ || 7 ||

కృష్ణలీలారసావిష్టం కృష్ణాత్మానం కృపాకరమ్ |
కృష్ణానందప్రదం సాక్షాద్ వందే గోవర్ధనం గిరిమ్ || 8 ||

గోవర్ధనాష్టకమిదం యః పఠేద్భక్తిసంయుతః |
తన్నేత్రగోచరో యాతి కృష్ణో గోవర్ధనేశ్వరః || 9 ||

ఇదం శ్రీమద్ఘనశ్యామనందనస్య మహాత్మనః |
జ్ఞానినో జ్ఞానిరామస్య కృతిర్విజయతేతరామ్ || 10 ||

Follow us on Social Media