
Sri subramanya karavalamba stotram
Sri subramanya karavalamba stotram
శ్రీ సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రమ్
సుబ్రహ్మణ్య కవచం అర్థంతో పట్టించడంవల్ల క్లిష్ట పరిస్థితుల్లో ఉన్న భక్తులకు చాలా ధైర్యాన్ని ఇస్తుంది స్వామి మనతోనే ఉన్నారనే భావన కలుగజేస్తుంది సుబ్రమణ్య స్వామి భక్తులకు మంచి ఆరోగ్యాన్ని అదృష్టాన్ని ప్రసాదిస్తారు కరావలంబ స్తోత్రం చదవడం వల్ల మనసులోని చెడు ఆలోచనలు తొలిగి సద్బుద్ధిని ప్రసాదిస్తుంది.జన్మాంతరాలలోన చేసిన పాపాలను తొలగిస్తుంది.
హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో |
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 1 ‖
దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద |
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 2 ‖
నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ |
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 3 ‖
క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే |
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 4 ‖
దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తమ్ |
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 5 ‖
హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ |
హే వీర తారక జయామరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 6 ‖
పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః |
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 7 ‖
శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తమ్ |
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబమ్ ‖ 8 ‖
సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః |
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః |
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ |
కోటిజన్మకృతం పాపం తత్^క్షణాదేవ నశ్యతి ‖