Mahabharatam-Shanthi parvam2(vol-13)
శాంతి పర్వం ఓ హరిహరనాథా! పూర్వకథ అనంతరం మళ్ళీ ఆ వైశంపాయన ఋషి తన ఎదుటగల జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. ఆ విధంగా అనేక విధాలయిన రాజధర్మాలను భీష్మ పితామహుడు వివరించి చెప్పు, […]
Continue reading »Telugu Books Website
శాంతి పర్వం ఓ హరిహరనాథా! పూర్వకథ అనంతరం మళ్ళీ ఆ వైశంపాయన ఋషి తన ఎదుటగల జనమేజయ మహారాజుతో ఇట్లా అన్నాడు. ఆ విధంగా అనేక విధాలయిన రాజధర్మాలను భీష్మ పితామహుడు వివరించి చెప్పు, […]
Continue reading »శాంతి పర్వం ఓ హరిహరనాథా! జనమేజయ మహారాజుకు వైశంపాయన మహర్షి ఈ విధంగా చెప్పాడు – పాండవులు తమ చనిపోయిన బంధుమిత్రుల కందరికీ జలతర్పణాలను ఇచ్చారు. మృతాశౌచాన్ని పోగొట్టుకొనటానికి గంగానది తీరంలో ఒక సమతల […]
Continue reading »సౌప్తిక పర్వం ఓ హరిహరనాథా! చంచలయైన శ్రీని స్థిరంగా చేసే కళ కలవాడా! దయ మొదలైన సద్గుణాలూ విమలజ్ఞానమూ స్వరూపంగా కలవాడా! నాశనంత్ప్తీలేనివాడా! పరిశుద్ధాత్ముల ఉత్తమ సేవచేత పూజించబడువాదా.దేవా! హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడు ఇట్లా […]
Continue reading »కర్ణ పర్వం స్వామీ! వైశంపాయన మహర్షి, జనమేజయ మహారాజుతో ఇట్లా చెప్పాడు. రాజా! నీ కిదివరకే నేను చెప్పినట్లు గొప్ప జ్ఞాని అయిన సంజయుడు కురుక్షేత్రంలో ఉన్న సైన్యం నుంచి బయలుదేరి రాజధాని హస్తినానగరానికి […]
Continue reading »ద్రోణపర్వం వ్యాసమహర్షి అనుగ్రహం వలన కౌరవ పాండవ శిబిరంలో విశేషాలన్నీ తెలిసికొని, ఒకనాటి రాత్రి సంజయుడు ధృతరాష్ట్రుడి వద్దకు వచ్చాడు.అపుడు ఆ రాజు అతడిని దగ్గరికి తీసికొని ఆదరించి, అయ్యో సంజయా! యుద్ధ రంగంలో […]
Continue reading »భీష్మపర్వం Bhishma Parvam పుణ్యస్థలమైన ఆ కురుక్షేత్రంలో కౌరవులు పాండవులు గుడారాలు నిర్మించి సేనలతో పన్ద్ధమైన సమయంలో యుద్ధానికి ధృతరాష్ట్రుడు సంజయునితో కూడియుండి తన కొడుకు గర్వానికి దుఃఖించడం గమనించి మూడు కాలాల పోకడ […]
Continue reading »ఉద్యోగపర్వం అభిమన్యుడు అర్జునుడి కొడుకు. అతడికి విరాటుడి కూతురు ఉత్తర పెళ్ళి జరిగింది. పాండవుల తోడి ఈ సంబంధం వలన విరాటుని వంశం పావనం అయ్యింది. ఆవిధంగా వారందరూ కూడి ఉన్న సమయంలో సభలోని […]
Continue reading »విరాట పర్వం Virata Parvam పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. ఆ అరణ్యవాసం చివర యమధర్మరాజు (యక్షప్రశ్నల ఘట్టంలో) త్యక్షమైనాడు. ‘అజ్ఞాతవాసంలో ఎటువంటి ఇబ్బందులు రావని పాండవులకు వరం ఇచ్చాడు. అగ్నిహోత్రాలతో కు తో […]
Continue reading »అరణ్య పర్వం Aranya parvam అది శరదృతువు. ఆ శరత్కాలంలో సరస్వతీ మహానదిలో నిత్యమూ క్రుంకులిడుతూ, ఆనదీజలాలు త్రాగుతూ పాండవులు సంతోషంతో మరుదేశంలో కొన్ని నాళ్ళు గడిపారు. వికసించిన కమలాలు, సౌగంధిక పుష్పాలు ఆ […]
Continue reading »