swaptika parvam

Mahabharatam-Sowptika parvam(vol-11)

సౌప్తిక పర్వం

ఓ హరిహరనాథా! చంచలయైన శ్రీని స్థిరంగా చేసే కళ కలవాడా! దయ మొదలైన సద్గుణాలూ విమలజ్ఞానమూ స్వరూపంగా కలవాడా! నాశనంత్ప్తీలేనివాడా! పరిశుద్ధాత్ముల ఉత్తమ సేవచేత పూజించబడువాదా.దేవా! హరిహరనాథా! వైశంపాయనుడు జనమేజయుడు ఇట్లా అన్నాడు. అట్లా సూర్యోదయం కాగా ఆ సమయంలో భీముడూ మొదలైన సోదరులూ, కృష్ణసాత్యకులూ చుట్టూరా ఉన్న ధర్మరాజు దగ్గరకు వచ్చి ధృష్టద్యుమ్నుడు రథసారథి సాష్టాంగ నమస్కారం చేసి, హస్తపద్మాలు ముడిచి

ధర్మరాజా! మన శిబిరంలోకి అర్ధరాత్రి కృతవర్మ, కృపాచార్యుడు తనకు తోడుగా వచ్చి, జనం నిద్రలో ఒళ్ళు మరచిపోయి ఉండగా, అశ్వత్థామ ఒక్కడూ ప్రవేశించి, మొదట ధృష్టద్యుమ్నుడు వధించి,
అతడి సోదరులూ, కొడుకు మొదలైన పాంచాల వీరులను అధర్మ పద్ధతిలో నింద్యమైన పరాక్రమం ప్రదర్శించి చంపి చేది సైన్యాన్ని అంతనూ వధించి, మాత్యులు, ప్రభద్రకులూ మేలుకొని ద్రౌపది కొడుకులు, శిఖండిని కూడగట్టుకుని తనను ఎదిరిస్తే, వాళ్ళను అంతమందినీ దారుణంగా చంపాడు.

అశ్వత్థామ రకరకాల పద్ధతులతో పరాక్రమం ఒప్పేటట్లు, ఆటవలె, జనం తన ఆహారం చూ చి రాక్షసుడనగా, ఖడ్గలీలాభ్యాసంచేత ప్రకాశించే భుజార్గళాలు కలిగి భయంకరుడై, శిబిరం అంతా దగా, తలల సమూహాన్ని ఖండించాడు. గుర్రాల గుంపులను వేటాడాడు. ఏనుగులను వధించాడు.

ఇక చదవండి…….

Sowptika Parvam  Download PDF Book 

Read Sowptika Parvam online here

maha-bharatham-vol-11-shalya-sowptika-stri-parvam
Follow us on Social Media