Mahabharatam-Virata Parvam(vol-6)
విరాట పర్వం
Virata Parvam
పాండవులు అరణ్యవాసం పూర్తి చేశారు. ఆ అరణ్యవాసం చివర యమధర్మరాజు (యక్షప్రశ్నల ఘట్టంలో) త్యక్షమైనాడు. ‘అజ్ఞాతవాసంలో ఎటువంటి ఇబ్బందులు రావని పాండవులకు వరం ఇచ్చాడు. అగ్నిహోత్రాలతో కు తో పాటు అడవులలో ఉంటూ ఉన్న బ్రాహ్మణులు చుట్టూ కూర్చొని ఉండగా వారికి తాము చేయబోయే జ్ాతవాసం’ గురించి చెప్పాలని పాండవులు ఉన్నారు. అందువలన బ్రాహ్మణులకు వినయంతో చేతులు జోడించి విధంగా అన్నారు.
బ్రాహ్మణోత్తములు! దుర్యోధనుడు చేసిన దుష్ట తంత్రాలు మీకు తెలుసుకదా!
మాతో పాటు మీరంతా అరణ్యాలలో చాలా కష్టాలు అనుభవించారు. పన్నెండు సంవత్సరాల కాలం ఏం గడిచిపోయింది. ఇది పదమూడవ సంవత్సరం. మేము అజ్ఞాతవాసం పూర్తి చేసికొనవలసిన సంవత్సరం దుశ్శాసనుడు, కర్ణుడు, శకుని మొదలయిన వారంతా ఏవిధంగానైనా మా అజ్ఞాతవాసం చెడగొట్ట ప్రయత్నిస్తారు. ఏదయినా చిన్న ‘ఆచూకి’ దొరికితే చాలు. మాకు కష్టాలు తప్పవు. అందుచేత ‘అజ్ఞాతవాసం అడ్డంకులు లేకుండా సాగేటట్లు ఆశీర్వదించండి.ధర్మరాజు దుఃఖపరవశుడైనాడు.
ఆ స్థితిని గమనించి చుట్టూ ఉన్న బ్రాహ్మణులూ, తమ్ములూ అతడిని ఓదార్చసాగారు.
‘ధర్మరాజుకు సాటి అయిన వ్యక్తి మరొకడు లేడనీ, అతడు ధర్మాధర్మాలను నిర్ణయించటంలో మేట్ ధైర్యశాలి అనీ, ఉదాత్త ప్రవృత్తి కలవాడనీ, సత్కర్మలూ, వాటి విధులూ బాగా తెలిసినవాడనీ, నేర్పరితనం కలవా శక్తియుక్తులను ప్రదర్శించే నైపుణ్యం కలవాడనీ లోకంలో నీవు ప్రశస్తి పొంది ఉన్నావు. అటువంటి ఘనత ధీరుడవైన నీవు కష్టాలు క్రమ్ముకొనినప్పుడు ఈ విధంగా దుఃఖించటం నీ గౌరవానికి తగిందా?
aఅణగి ఉండటం అవసరం కదా.
మనం ఒక అయిదుగురం. అంగన అయిన ద్రౌపది కూడిక మన మందరం కలి డికయినా వెళ్ళితే జనులు మనలను గుర్తించకుండా ఉంటారా? అజ్ఞాతవాసం ఎలా గడపాలో,ధర్మరాజు మాటలు విన్న అర్జునుడు ఈ విధంగా అన్నాడు.
ఇక చదవండి…..
Virat parvam Download PDF Book
Read Virat parvam online here.
maha-bharatham-vol-6-virata-parvamFollow us on Social Media